భోర్ సైదాన్, పెహోవ వైపు థానేసర్ కి పశ్చిమాన 13 కిలోమీటర్ల వద్ద, కురుక్షేత్ర జిల్లలో పెహోవ బ్లాక్ లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ భురిరవ టాంక్ ఉంది. భురిరవ నమ్మకద్రోహి, ఇతను అరుజునుడిచే చంపబడ్డాడని పురాణాల కధనం. భూరి, వైశాలి రాజు సోమదాత కొడుకు, ఒక పురాతన దిబ్బమీద ఉన్న ఈ గ్రామానికి అతని పేరు పెట్టారు.