Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » కెస్సెల్ మాల్

కెస్సెల్ మాల్, కురుక్షేత్ర

1

కెస్సెల్ మాల్, కురుక్షేత్ర ప్రధాన మాల్ గా భావించబడుతుంది. ఇది మంచి పరిసరాలను, శక్తితో ముందుకు వెళుతుంది. ఈ మాల్ 1,00,000 చదరపు అడుగులలో విస్తరించి ఉంది, ఇది వ్యూహాత్మకంగా యమునా నగర్, కర్నాల్, అంబాల 3 ప్రధాన నగరాల కూడలిలో ఉంది. కురుక్షేత్ర నుండే కాకుండా, ఇది ఇతర నగరాల, పట్టణాల దుకాణాదారులను కూడా ఆకర్షిస్తుంది.

ఈ మాల్ నలుగు అంతస్తులలో విస్తరించి ఉంది – మొదటి, రెండవ అంతస్తులో విలాసవంతమైన, కిరాణా బ్రాండ్లు, మూడవ దానిలో తినుబండారాలు, వినోదానికి చెందినవి ఉన్నాయి. ఈ మాల్ లో మూడు మల్టీ ప్లేక్స్ లు ఉన్నాయి. నిజానికి, కురుక్షేత్రలో ఎటువంటి మల్టీప్లెక్స్ లు లేవు, అందువల్ల ఈ చిత్రాలు అనేకమందిని ఆకర్షిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed