Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » మార్కండేశ్వర ఆలయం

మార్కండేశ్వర ఆలయం, కురుక్షేత్ర

1

మార్కండేశ్వర్ మహాదేవ ఆలయం, కురుక్షేత్ర నుండి షుమారు 25 కిలోమీటర్ల దూరంలో శాహబాద్ మార్కండ లో ఉంది. శివుడు తన 12 సంవత్సరాల భక్తుడిని మరణం నుండి కాపాడడానికి, అమరత్వాన్ని పొందే వరాన్ని ప్రసాదించి తాను లొంగిపోయిన ప్రదేశంగా భావిస్తారు. ఈ పాత ఆలయం మహాభారత ముందుకాలం నాటిది. ఇప్పుడు ఉన్న కొత్త ఆలయం 20 వ శతాబ్దానికి చెందినది. యాత్రికులు జులై, ఆగస్ట్ మాసాలలో, ఆదివారాలలో ఈ ఆలయానికి గుంపులుగా వస్తారు.

ఈ ఆలయం అంబాలా నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరంలో గొప్ప ట్రంక్ రహదారిలో అంబాలా-ఢిల్లీ విభాగంపై ఉంది. ఈ ఆలయ గోడలపై యముడి నుండి శివుడు మార్కండేయుడిని రక్షించే చిత్రాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri