Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » వాల్మీకి ఆశ్రమం

వాల్మీకి ఆశ్రమం, కురుక్షేత్ర

1

రామాయణ గ్రంధాన్ని రాసిన వాల్మీకి మహర్షి జ్ఞాపకార్ధం నిర్మించిన ఈ వాల్మీకి ఆశ్రమం ధార్మిక పుణ్యక్షేత్రం. ఈ మొత్తం భవనం తెల్లగా ఉంటుంది - తెలుపు సిమెంట్, తెలుపు పాలరాయి తో శాంతికి గుర్తుగా ఉంటుంది. ఈ ఆశ్రమం లోని గురువులు రామాయణ సారాన్ని బోధిస్తారు.

దేశంలోని ఇతర ప్రాంతాలలో వాల్మీకి ఆశ్రమం లాంటిది కనిపించవచ్చు, ఈ ఆశ్రమానికి ప్రత్యెక జెండా, నిషాన్ సాహిబ్, చిహ్నం కూడా ఉంటుంది – విల్లు, బాణం వాల్మీకి శిష్యులను వర్ణిస్తుంది – శ్రీ రాముని కుమారులు లవ్, కుష్ ఉంటారు. ఇక్కడి ప్రతిరోజూ ‘హారతి’ నిర్వహిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu