Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కచ్ » వాతావరణం

కచ్ వాతావరణం

కచ్ సందర్శనకు వింటర్ అనుకూల సమయం

వేసవి

వేసవిఫిబ్రవవి నుండీ జూన్ వరకూ ఇక్కడ వేసవి కాలం.ఆ సమయం లో బాగా వేడి గా ఉండటం వల్ల సందర్శకులు వేసవి లో కచ్ ని సందర్శించరు.ఇక్కడ వేసవి లో ఉష్ణొగ్రత 48 డిగ్రీల వరకూ పెరుగుతుంది అంటే ఇక్కడ వేవి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

వర్షాకాలం

రుతు పవన కాలంవర్షా కాలం లో ఇక్కడ అతి తక్కువ వర్షపాతం నమోదైనా కానీ ఇక్కడి ఉష్ణొగ్రతలని చల్ల పరచడానికి ఈ వర్షం బాగా ఉపయోగ పడుతుంది. సంవత్సరంలో సాధారణంగా 14 అంగుళాల వర్ష పాతం నమోదవుతుంది.

చలికాలం

శీతా కాలం ఈ కాలం కచ్ సందర్శనకి అత్యంత అనువైనది.ఈ సమయంలో సరాసరి ఉష్ణొగ్రతలు 12-25 డిగ్రీల మధ్య లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఉష్ణొగ్రత 2 డిగ్రీ లకి కూడా పడిపోవటం వల్ల వాతావరణం అతి చల్లగా ఉంటుంది. అక్టోబరు నుండీ మార్చ్ వరకు కచ్ సందర్శనకి అనువైన కాలం.