ఇండియా లోని కోచిన్ కు 150 మైళ్ళ దూరం లో కల ఒక చిన్న దీవి కల్పేని. దీని విస్తీర్ణం సుమారు 2.8 చ. కి. మీ.లు కలిగి వుంటుంది. ఉత్తర దక్షినాలుగా పొడిగించబడిన ఈ దేవి అందమైన 2.8 చ. కి. మీ.ల సముద్రం కలిగి వుంది. కల్పేని ఒక టిప్ బీచ్. తెల్లని ఇసుక కలిగి ఆకుపచ్చని రంగు కల స్వచ్చమైన నీరు కల సముద్రం కలిగి వుంటుంది.
ఐలాండ్ కు ఉత్తరం గా ఈ బీచ్ వుంటుంది. కయాకింగ్ , రీఫ్ వాకింగ్ వంటి వాటికి ప్రసిద్ధి. ఈ ద్వీపం లోనే తిలక్కం, పిట్టి, చేరియం ఐలాండ్ లు వుంటాయి. ఇక్కడ 37 మీటర్ల పొడవైన లైట్ హౌస్ కలదు. ఒక్కసారి పైకి వెళ్ళితే, కల్పేని ద్వీప అందాలు, సముద్రం చక్కగా చూడవచ్చు. ఇక్కడ కల కాటేజ్ లను టూరిస్టులు షేరింగ్ పద్ధతి లో అద్దెకు తీసుకోవచ్చు. కోచిన్ నుండి సముద్ర మార్గం లో ఈ దేవికి నేరుగా చేరవచ్చు.