లాటూర్ ను నాందేడ్ కు కలిపే రాష్ట్ర రహదారిపై చాకూర్ కలదు. ఇక్కడి శివాలయం ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశం వివిధ ఔషధ మొక్కలకు, మూలికలకు ప్రసిద్ధి. చాకూస్ లాటూర్ నుండి 35 కి.మీ.ల దూరం ఉంటుంది. వాతావరణం బాగుంటే 30 నిమిషాలలో రోడ్డు ద్వారా చేరవచ్చు. చాకూర్ సమీపంలో ఒక ఎమ్యూజిమెంట్ పార్క్ కూడా కలదు.