Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనార్ » ఆకర్షణలు » లోనార్ గొయ్యి

లోనార్ గొయ్యి, లోనార్

2

శిలా ప్రాంతంలో ఏర్పడ్డ ఏకైక ఉప్పునీటి సరస్సుగా లోనార్ ప్రసిద్ది చెందింది. లోనార్ గ్రామంలో వున్న ఈ గొయ్యి దిగ్భ్రమ పరచే 52000 ఏళ్ల క్రితం భూమిని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని చెప్తారు.ప్రస్తుతం ఈ గొయ్యి చుట్టూ వివిధ జాతుల పక్షులతో కూడిన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. బాతులు, గుడ్లగూబలు, నెమళ్ళు, ఎన్నప్ప చితవ, లాంటి పక్షులను ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ సరస్సు ఎలాంటి వృక్ష, జల చరాల మనుగడకు అనువైనది కాదు.ఈ సరస్సు స్వతహాగా చూడాల్సిన ఆకర్షణ. సాయం సమయంలో సూర్యుడు అస్తమించే ముందు దీన్ని చూడాలి. దగ్గరలోని లోనార్ సరోవర్ చాలా ఔషధ, సుగంధ మొక్కలకు, పొదలకు నెలవు. ఇక్కడి 3 కిలోమీటర్ల దగ్గరలో కమల్జా మాత దేవాలయం కూడా వుంది.విశ్వ రహస్యాల గురించి ఆసక్తి గల యాత్రికులు, భూగర్భ శాస్త్రం లేదా సామాన్య శాస్త్రం ఇష్టమైన వాళ్ళు తప్పని సరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri