Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » భైరవనాధ్ దేవాలయం

భైరవనాధ్ దేవాలయం, లోనావాలా

1

భైరవనాద్ దేవస్థానం, లోనావాలా సమీపంలోని, రాజమాచి లో ధక్ అనే ప్రదేశంలో ఉంది. భైరవ రూప౦లో వుండే శివుడు ఈ ఆలయ౦లొని ప్రధాన దైవం. ఈ దేవాలయ నిర్మాణం కొంకన్ ప్రాంతం లోని ఇతర శివాలయాల నిర్మాణాలను పోలి ఉంటుంది.ఈ ఆలయం అధ్బుతమైన సహజ అటవీ ప్రాంతాల నేపధ్యంలో ఉంది. పిల్ల గాలులు, చల్లటి వాతావరణం ఈ దేవాలయ ప్రాంగణానికి  పవిత్రతను చేకూరుస్తాయి. ఈ ఆలయాన్ని జారుడుగా వుండే మార్గంద్వారా చేరుకోవచ్చు. ఇతర హిందూ  దేవుళ్ళు, దేవతల చిన్న విగ్రహాలు కూడా ప్రధాన గర్భ గుడి చుట్టూ ఉంచారు. ఇక్కడ మహా శివరాత్రి ప్రధాన పండుగ, ఆ రోజు వందలాది మంది భక్తులు ఎన్నో కానుకలతో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun