Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » లోహ ఘడ్ కోట

లోహ ఘడ్ కోట, లోనావాలా

1

లోహ ఘడ్ అంటే లోహపు కోట అని అర్ధం వచ్చే ఈ కోట లోనావాలా లోని సహ్యాద్రి శ్రేణుల్లో వుంది. అది పవనా, ఇంద్రాయని పరీవాహక ప్రాంతాలను చీలుస్తుంది. 1050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వున్న ఈ కోటను ఛత్రపతి శివాజీ మహారాజు విస్తృతంగా ఉపయోగించాడు. విదర్భ, మరాఠా రాజ్యాల్లో చాలా వంశాలకు పుట్టినిల్లుగా ఇది ప్రసిద్ది పొందింది. మీకు శిల్ప కళ, చరిత్ర, పురావస్తు రంగాల్లో ఆసక్తి వుంటే, ఈ ప్రదేశాన్ని వదులుకోకండి. ఈ కోటను కాపలా కాసే నాలుగు పెద్ద ద్వారాలు ఇప్పటికీ ధృడ౦గా వుండి చక్కగా పని చేస్తున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat