Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » ఆకర్షణలు » తాలూక్ దార్ హాల్

తాలూక్ దార్ హాల్, లక్నో

0

తాలూక్ దార్ హాల్ అనేది ఒక రెండు అంతస్తుల నిర్మాణం. టెర్రకోట రంగు భవనం. దీనిని ఔద్ యొక్క మూడవ నవాబుమహమ్మద్ అలీ షా 1838లో నిర్మించాడు. ఒక సంవత్సరం తర్వాత దానికి ఎదురుగా ఒక ట్యాంక్ నిర్మించారు. ఈ బిల్డింగ్ కు ఒకవైపు చిన్న మసీదు మరోవైపు స్నాన ఘాట్ వుంటాయి.

తాలూక్ దార్ లో ఈ నగర గత పాలకుల ఆయిల్ పెయింటింగ్ లు , ఫోటో గ్రాఫులు వుంటాయి. వీటిని ఇండియా కు వచ్చిన యూరోపెయన్ చిత్రకారులు వేసారు. బ్రిటిష్ ప్రభుత్వం అవధ యొక్క తాలూకాల అంజుమాన్ లకు బహుమతి గా ఇచ్చింది. ఈ పెయింటింగ్ లు ఏ వైపు నుండి చూసినా, ఎంతో అందంగా వుంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri