1000 చదరపు అడుగులలో విస్తరించి ఉన్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ మ్యూజియం పంజాబ్ గ్రామీణ జీవితాన్ని ప్రదర్శిస్తుంది. సందర్శకులు గ్రామీణ ప్రాంతాల లోని స్థానికులు పూర్వం తమ దైనందిన జీవితంలో ఉపయోగించిన నీటిని తీసుకెళ్ళే గగ్గర్ల (ఇత్తడి బిందెలు) ఇప్పుడు అవి కరెంట్ మోటార్లు, పంపులుగా రూపొందించబడ్డ వాటిని అక్కడ చూడవచ్చు. పర్యాటకులు ఈ మ్యూజియంలో ప్రదర్శించే నిజమైన లేదా గ్రామీణ పంజాబ్ ని తప్పక చూడాలని కోరుకుంటున్నారు. ఈ మ్యూజియం హోమ్ సైన్స్ కళాశాల పక్కన ఉంది, ఇది అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటుంది.