Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మదనపల్లె » ఆకర్షణలు » షాపింగ్

షాపింగ్, మదనపల్లె

2

మదనపల్లె లో నాణ్యమైన పట్టు ఉత్పత్తికి ప్రసిద్ది చెందింది,మరియు మదనపల్లె లో షాపింగ్ మహిళ పర్యాటకులను ఆకర్షిస్తుంది.పట్టు ను కొనుగోలు చేయటానికి ఉత్తమమైన ప్రదేశం.ఇక్కడ అన్ని రకాల ధరల్లోను పట్టు దొరుకుతుంది.మదనపల్లె పట్టణంలో ఉన్ననీరుగట్టువారిపల్లె లో పట్టు పరిశ్రమలు ఉన్నాయి.

అధిక నాణ్యత గల గార్మెంట్స్ ను కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తారు..చేతి నేత మరియు సహజ రంగులను ఉపయోగిస్తారు.ఇక్కడ ఉత్తమ నాణ్యత పట్టు కోసం దుకాణాలు పుష్కలంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా చాలా బోటిక్ యజమానులు తగిన ధరలకు పట్టు కొనుగోలు కోసం ఇక్కడకు వస్తారు.ఈ ప్రదేశం వధువులకు షాపింగ్ కోసం కూడా చాలా ప్రసిద్ధి. చెన్నై వంటి నగరాల నుంచి చాలా మంది అమ్మాయిలు వివాహానికి కావలసిన అలంకార వస్తువులు, ఆభరణాలు కొనుగోలుకు వస్తూ ఉంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed