విమాన ప్రయాణం
127 కి.మీ. ల దూరంలో కల పూనే విమానాశ్రయం మహాబలేశ్వర్ కు సమీప విమానాశ్రయం. పూనే విమానాశ్రయం చేరాలంటే మహాబలేశ్వర్ నుండి టాక్సీ ధర రూ. 300 మాత్రమే. అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 266 కి.మీ. ల దూరంలో ముంబైలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో కలదు.