అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఎలా చేరాలి? మహాబలేశ్వర్ రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణం
మహాబలేశ్వర్ చేరాలంటే ప్రభుత్వ లేదా ప్రయివేట్ లగ్జరీ బస్సులు అనేక ప్రధాన నగరాలనుండి కలవు. బస్ ఛార్జీలు రూ. 75 నుండి రూ. 250 వరకు ఉంటాయి. లగ్జరీ బస్సులకు ధర అధికం.

పూనే నుండి మోటర్ బైక్ లో రెండున్నర నుండి మూడు గంటలలోపుగా ఈ హిల్ స్టేషన్ చేరుకోవచ్చు. ముంబై నుండి కూడా వయా పూనే ఈ హిల్ స్టేషన్ సందర్శించవచ్చు.

మీ యొక్క మార్గం కనుగొనండి