Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహేశ్వర్ » ఆకర్షణలు » కాశీ విశ్వనాధ్ దేవాలయం

కాశీ విశ్వనాధ్ దేవాలయం, మహేశ్వర్

1

కాశీ విశ్వనాధ్ ఆలయం, మహేశ్వర్ యొక్క పవిత్ర భూమిని ఆక్రమించిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఇది జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది. మహారాణి అహల్యా బాయి హోల్కర్, సంభ్రమాశ్చర్య నిర్మాణకళతో మరియు అందంగా ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లిన్గాన్ని భక్తులు పూజించి, ప్రార్థనలు జరుపుతే, వారికి ఉన్న అన్ని బాధలు మరియు కష్టాలనుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

ఈ ఆలయం, మహేశ్వర్ పర్యాటక రంగ అభివృద్ధికి ఒక కారణంగా ఉన్నది. ఈ జ్యోతిర్లింగా దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. భక్తులు తమ జీవితంలో జ్యోతిర్లింగ దృశ్యఅనుభవం ధన్యత పొందినట్లుగా భావిస్తారు. ఈ కాశీ విశ్వనాథ దేవాలయం ప్రాచీన కాలం నుండి దేశంలో అత్యధికంగా ఉన్న ఆధ్యాత్మిక నిర్మాణాలలో ఒకటి అని నిస్సందేహంగా చెప్పవొచ్చు.

ఈ ఆలయం యొక్క ఉనికి సమీపంలోని వాతావరణం కూడా పవిత్రం చేస్తున్నది. ఈ ఆలయాన్ని వందల కొద్ది ప్రజలు ప్రతిరోజూ దర్శిస్తుంటారు. ప్రపంచనలుమూలల నుండి భక్తులు ఈ పవిత్రమైన కాశీ విశ్వనాథ దేవాలయాన్ని దర్శించటంతో పాటు, మహేశ్వర్, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కలుస్తున్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat