Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహోబ » ఆకర్షణలు » చండికా దేవి ఆలయం

చండికా దేవి ఆలయం, మహోబ

0

స్త్రీ శక్తి ని ప్రతిభింబించే దేవత అయిన చండికా దేవిని చండీ దేవి అని కూడా పిలుస్తారు. రాక్షసుల ని నాశనం చేసే శక్తి అలాగే మంచివాళ్ళని కాపాడే శక్తి గా ఈ దేవత ప్రసిద్ది.

ఒకే ప్రాంతంలో చండికా దేవి కి రెండు ఆలయాలు ఉన్నాయి. చోటి చండికా అనే ఆలయం ఒకటి. బడీ చండికా అనే ఆలయం ఒకటి. ఈ రెండిట్లో మహోబా పాత నగరం గా పరిగణించబడే బాగేశ్వర్ కీ అర కిలోమీటరు దూరం లోనే చోటీ చండిక ఆలయం ఉంది.

నవరాత్రుల రోజు ఈ ఆలయాలు అత్యధిక మంది భక్త జనులతో కళకళలాడుతూ ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun