వివిధ రకాల సరీనృపాలు కలిగిన ఈ స్నేక్ పార్క్ మలంపూజ డాం మరియు మలంపూజ గార్డెన్ ల సమీపం లో కలదు. ఎన్నో రకాల పాములు ఉంటాయి. సంవత్సరం అంతా ఈ పార్క్ విజిటర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. అటవీ శాఖ నిర్వహించే ఈ పార్క్ లో విషపు పాములు మరియు విషం లేనివి కూడా వుంటాయి.
వివిధ రకాల పాములను చూస్తూ పార్క్ లో నడవటం సురక్షితమే. ఈ పార్క్ వాటికి ఒక శాంచురి. 1984 లో స్థాపించబడిన ఈ పార్క్ లో కింగ్ కోబ్రా, బ్రౌన్ వైన్ స్నేక్ , క్రైత్స్ , ఇండియన్ రాక్ పైథాన్ , కామన్ కోబ్రా, త్రిన్కేట్ స్నేక్, మొనోకల్ద్ కోబ్రా, రాక్ పిట్ విపెర్, వోల్ఫ్ స్నేక్ వంటివి ఎన్నో ఉంటాయి. నీటి పాములు మరియు మొసళ్ళు కూడా కలవు.
పాలక్కాడ్ టవున్ నుండి స్నేక్ పార్క్ కు తేలికగా వెళ్ళవచ్చు.