Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మాల్పే » ఆకర్షణలు » వాదభండేశ్వర

వాదభండేశ్వర, మాల్పే

1

వాదభండేశ్వర దేవాలయం శిల్ప కళకు ప్రసిద్ధి చెందింది. మాల్పే సముద్ర తీరంలో ఉంది. ఈ దేవాలయంలో బలరామ క్రిష్ణులు ఉంటారు. ఈ దేవాలయాన్ని అనంతేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇతిహాసం మేరకు దీనిలోని విగ్రహాలను మాధవాచార్య ప్రతిష్టించాడని చెపుతారు.

హిందూ భక్తులు సాధారణంగా ఈ దేవాలయాన్ని పౌర్ణమి లేదా మహాలయ అమవాశ్య దినాలలో దర్శించి ప్రార్ధన చేస్తారు. సముద్రంలో స్నానాలు చేస్తారు. వాదభండేశ్వర దేవాలయం ఉడుపి కి పడమరగా 4 మైళ్ళ దూరంలో ఉంది. రోడ్డుపై కూడా వెళ్ళవచ్చు. బస్ లు, ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat