Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మాల్పే » వాతావరణం

మాల్పే వాతావరణం

మాల్పే దర్శించాలంటే, చలికాలం అనుకూల వాతావరణం ఉంటుంది.

వేసవి

వేసవి - వేసవి కాలం మార్చి మరియు ఏప్రిల్ నెలలు ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలనుండి 34 డిగ్రీల వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం మే నెల నుండి అక్టోబర్ వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. కొన్నిసార్లు 900 మి.మీ. వరకు కూడా రికార్డు అవుతుంది. వర్షాకాల ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలనుండి 33 డిగ్రీల వరకు ఉంటాయి.  

చలికాలం

చలికాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ నుండి 30 డిగ్రీలవరకు ఉంటాయి.