మనాలి లో ప్రసిద్దమైన క్రీడ మౌంటెన్ బైకింగ్. జూన్ నుండి సెప్టెంబర్ వరకు రోడ్లు మంచు లేకుండా ఉండడం వల్ల లహౌల్ మరియు స్పిటి, రోహతంగ్ పాస్, మరియు లడఖ్ ప్రాంతాలకు మౌంటైన బైకింగ్ అనువుగా వ్యవహరిస్తుంది.
ఆసక్తి కలిగిన పర్యాటకులు గంటకి 100 రూపాయలు లేదా 500 రోజు కి 500 రూపాయలకి అందుబాటులో ఉండే బైకులని స్థానిక షాపుల నుండి అద్దెకి తీసుకోవచ్చు. హిమాలయన్ ఎక్స్ట్రీమ్ సెంటర్ వంటి స్థానిక షాపులు పర్యాటకుల అవసరాలకు తగినట్టుగా బైకులని సరఫసా చేస్తారు. బైకర్ లు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలాగే అదనపు ఎయిర్ పంపులు మరియు ట్యూబ్ లు రక్షణార్ధం వెంట ఉంచుకోవడం మంచిది.