Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్, మనాలి

2

మనాలి ని సందర్శించే పర్యాటకులలో అధిక శాతం మందికి నచ్చే సాహసోపేతమైన క్రీడా రివర్ రాఫ్టింగ్. మనాలి ప్రాంతం లో ఈ క్రీడని బీస్ రివర్ ద్వారా ఆనందించవచ్చు. హిమాలయన్ సరస్సు లన్నింటిలోను బీస్ నది రివర్ రాఫ్టింగ్ క్రీడకి తగినన్ని అవకాశాలు కల్పిస్తుంది. మనారి నుండి ఝిరి దారిలో ఈ నదిలో రాఫ్టింగ్ ని ఆనందించవచ్చు. మొహల్ నుండి ప్రారంభమయ్యే ఈ జర్నీ గంటన్నర తరువాత ముగుస్తుంది. ఏప్రిల్ మధ్య నుండి జూన్ మధ్య వరకు ఈ జల క్రీడకు అనువైన సమయం.

రాఫ్టింగ్ కి సంబంధించి న శిక్షణ ని అలాగే మౌలిక సదుపాయాలని ఇక్కడ నిర్వహించబడే ఎన్నో టూర్ ఆపరేటర్ లు కల్పిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat