సముద్ర మట్టం నుండి 800 మీటర్ల ఎత్తులో ఉన్నఈ సుందర్ నగర్ వాలీ అనబడే బాల్హ్ వాలీ షిమ్లా రిద్గే మరియు శివాలిక్ హిల్స్ మధ్యలో ఉంది. సుకేతి నది ప్రవహిస్తూ ఉంటుంది. జొన్న , గోధుమ, అల్లం మరియు చెరుకు ఇక్కడ విశేషం గా పండించే పంటలు.ఇక్కడి వారి జీవనోపాధి లో డైరి ఫార్మింగ్ , మిక్సిడ్ ఫార్మింగ్ , జంతువులని పెంచటం , హార్టికల్చర్ కుడా భాగం అయ్యి ఉన్నాయి.