Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » కంలః ఫోర్ట్

కంలః ఫోర్ట్, మండి

1

హమీర్పూర్ జిల్లా లోని కంలః గ్రామం లో ఉన్నటువంటి ఈ కంలః ఫోర్ట్ 4772 అడుగుల ఎత్తున ఉన్నది. మండి యొక్క రాజ సూరజ్ సేన్ చే 1625 లో నిర్మించబడిన ఈ ఫోర్ట్ సికందర్ ధర్ పర్వత శ్రేణుల లో ఉన్నది. ఈ కోట 1840 లో మహారాజ రంజిత్ సింగ్ యొక్క జనరల్ అయిన బెంతురా చేతిలో ద్వంసం అయ్యింది.1846 లో తిరిగి ఈ కోటను మండి రాజులు పునరుద్ధరించారు.ఈ కోటకు ఇక్కడి స్థానిక ముని అయిన కంలః బాబా పేరును పెట్టారు.

ఇంతకూ మునుప్ ఈ కోట 350 బిఘస్ వరకు విస్తరించి ఉండేది.ఇప్పుడు 10 బిఘస్ కు పరిమితమయ్యింది. ఈ కోట సమీపాన నున్, కతేడ్, జమంధర్ , చంబ , శంషేర్పూర్ వంటి గ్రామాలను చూడచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat