Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » కమ్రూ నాగ్ టెంపుల్

కమ్రూ నాగ్ టెంపుల్, మండి

1

మండి జిల్లాలో ఉన్న కమరు హిల్ పైన ఉన్న కామ్ర గ్రామం లో ఈ కమ్రూ నాగ్ టెంపుల్ ఉంది. వరుణ దేవుడిగా కీర్తి గాంచిన కమ్రు నాగ్ దేవుడికి అంకితమివ్వబడిన ఈ ఆలాయానికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారు. జూన్ 14 న నిర్వహించబడే జాతర అనేకమంది సందర్శకులని ఆకర్షిస్తుంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం దేవుడికి సమర్పించే క్రమం లో భక్తులు కాయిన్లు, నోట్లు అలాగే ఆభరణాలను కమ్రు నదిలో విడిచివేస్తారు. ఈ ఆలయానికి సమీపం లో ఉన్న 'కుమార్వా లేక్' లేదా కమ్రు లేక్ ఈ ప్రాంతం లో ప్రధాన పర్యాటక ఆకర్షణ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu