Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » మమ్లేశ్వర్ టెంపుల్

మమ్లేశ్వర్ టెంపుల్, మండి

1

మంది జిల్లలో ఉన్న చింది గ్రామానికి 13 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ మామ్లేశ్వర్ ఆలయం లో లయకారుడు అయిన మహాశివుడు కొలువై ఉంటాడు. రాతి తో చెక్కబడిన ఈశ్వరుడి ప్రతిమ ని ఇక్కడ గమనించవచ్చు. అందంగా చెక్కబడిన చెక్క చెక్క స్థంబాలు, అందమైన నిర్మాణ శైలి కి ఈ ఆలయం ప్రసిద్ది. ఆరు అడుగుల ఎత్తున్న ఢమరుకం, 250 గ్రాముల భరువున్న గోధుమ గింజ, ఈ ఆలయం లో ఉన్న మరికొన్ని ప్రధాన ఆకర్షణలు. బహిష్కరణ కాలం లో పాండవుల చేత ఈ ఆలయం నిర్మించబడినదని పురాణాలు చెబుతున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat