దట్టమైన పైన్ , దేవదార్ మరియ తోష్ అడవుల మధ్య లోని ప్రసిద్ద రెండు గ్రామాలు ఈ పాన్ జైన్ తచ్. మండి నుండి 75 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ గ్రామాలు మండి నుండి బాలి చౌకి ద్వార చేరుకోవచ్చు, ఇవి ట్రెక్కింగ్ కు ముఖ్య బేస్ కాంపు లు గా వ్యవహరిస్తున్నాయి.