ఈ గొంప ఒక ప్రసిద్ద మొనాస్టరీ. రేవల్సర్ చెరువు తీరాన ఉన్నది.19వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ మొనాస్టరీ న్యింగ్మప గా కుడా పిలువబడుతుంది. ప్రార్ధనా గది మరియు మ్యుసియం అందమైన మురల్ పెయింటింగ్స్ తో అలంకరింపబడి ఉన్నాయి.