Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : మండి జిల్లాని సందర్శించాలనుకునే పర్యాటకులు బస్సు సేవలని కూడా ఉపయోగించుకోవచ్చు. మండి నుండి పక్క నగరాలకు రాష్ట్ర బస్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు డీలక్స్ బస్సులు 3 నుండి 4 రూపాయల వరకు ఒక కిలోమీటరుకు వసూలు చేసేవి కుడా మండి చేరాలనుకునే పర్యాటకులకు అందుబాటులో కలవు.