Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » వాతావరణం

మండి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం :మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. అయినప్పటికీ మండి ని సందర్శించాలనుకునే పర్యాటకులు ఎండాకాలం తో పాటు శీతాకాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు.

వేసవి

సబ్ ట్రాపికల్ హైలాండ్ క్లైమేట్ అవడం వల్ల మండి లో సంవత్సరం లో ఎక్కువ శాతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలం( ఏప్రిల్ టు జూన్): ఏప్రిల్ లో మొదలయ్యే ఎండా కాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై టు ఫిబ్రవరి): మండి లో జూలై లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. సాధారణ వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ టు ఫిబ్రవరి) : నవంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో వేరే ప్రాంతాల లాగ ఈ ప్రాంతం లో శీతాకాల ప్రభావం తీవ్రం గా ఉండదు. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ సూర్యాస్తమయం తరువాత ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.