Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండు » ఆకర్షణలు » బాఘ్ గుహలు

బాఘ్ గుహలు, మండు

4

బౌద్ధ ఆశ్రమాలుగా సేవలందిస్తున్న ఈ తొమ్మిది గుహలు; బాఘ్ గుహలు మండుకు సమీపంలో ఉన్నాయి. ఈ గుహల లోపలిభాగపు గోడల అందమైన అలంకారం మండులో తప్పనిసరిగా చూసితీరవలసినదే. ఈ గుహలు 400-700 AD కాలంనాటివి. ఈ గుహలలోని చిత్రలేఖనాలు గడచిపోయిన కాలం మరియు ప్రకృతి వినాశనాలలకు తట్టుకుని ఇప్పటివరకు ఉన్నాయంటే అవి యెంత గొప్పవో తెలుస్తున్నది.

ఈ ఆశ్రమాలను 'గుహలు' అనే అనటం అంత సరిఅయినది కాదు,ఇవి సహజంగా ఏర్పడినవి కాదు, మానవ నిర్మితాలు; వీటిని వింధ్య ముఖంగా రాతిని సహజలంబంగా చెక్కారు. ఈ గుహలు, వీటి నిర్మాణంలో అజంతా గుహలను పోలి ఉన్నాయి. అన్ని గుహలలో ఒకే రకమైన చతుర్ముఖ గదులు మరియు చివరలో ప్రార్థన హాల్ గా ఉపయోగించే ఒక చిన్న గది ఉన్నాయి. ఈ గుహలలో వేల సంవత్సరాలనాటి చిత్రపటాలను చూసితీరవలసిందే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City