డాయ్ కా మహల్ ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉన్నది. మండు ఒక సంపన్న సామ్రాజ్యంగా చెప్పవచ్చు, ఎందువలనంటే కాలంతోపాటు నాశానమవకుండా ఇంకా జీవం ఉట్టిపడుతున్న స్మారక రాజభవనాలు మరియు భవనాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. నగరంలో పాతబడిన భవనాల మధ్యన ఈ డాయ్ కా మహల్ ఉన్నది. 'డాయ్' పదాన్ని అనువదిస్తే అక్షరాలా ఆయా అని అర్థం వొస్తుంది.
ఒక ఆయా తరచుగా వివిధ కారణాల కోసం ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులప్రకారం రాచరికానికి నియమించబడుతున్నది. ఈ ఆయాలు రాజవంశీకులు వారివారి పనులమీద బయటకు వెళ్ళవలసి వొచ్చినప్పుడు వారి పిల్లల ఆలనాపాలన చూసుకోవటానికి మరియు కొన్ని సమయాల్లో తల్లులు కొన్ని కారణాల వాళ్ళ పసిపిల్లలకు తమపాలు ఇవ్వలేనప్పుడు కూడా నియమించబడతారు.
ఇటువంటి విధానం మరల మహళ్ళలో లేదా రాజభవనాలలో నియమించబడుతున్నది. డాయ్ కా మహల్ కంటే, డాయ్ కి చోటి బెహన్ కి మహల్ ఆయాలు మండులో సామాజిక శక్తిని బలోపేతం చేస్తున్నారు.