Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మాండ్వి » ఆకర్షణలు » విజయ్ విలాస్ ప్యాలెస్

విజయ్ విలాస్ ప్యాలెస్, మాండ్వి

4

విజయ్ విలాస్ ప్యాలెస్ ను 1929 వ సంవత్సరంలో రావు విజయ్రజ్జి నిర్మించారు. రాజపుత్ర శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్ సెంట్రల్ గోపురం అద్భుతమైన ప్రదేశంగా ఉంది, ప్రక్కల బెంగాల్ గోపురాలు, రంగు అద్దం మరియు రాతి తో అందంగా చెక్కిన కిటికీలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ ను లగాన్ మరియు హమ్ దిల్ దే చుకే సనం వంటి కొన్ని గొప్ప బాలీవుడ్ చిత్రాలలో చూపటం జరిగింది.

ఈ ప్యాలెస్ ను జైపూర్, రాజస్థాన్, బెంగాల్ మరియు కచ్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాస్తుశిల్పులు మరియు కళాకారులు నిర్మించారు. ఖచ్చితంగా ఈ ప్యాలెస్ ను సందర్శించటం ఒక మధురమైన అనుభూతి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu