Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మంగన్ » ఆకర్షణలు » సిరిజోన్గా యుమ మంగ్హీం

సిరిజోన్గా యుమ మంగ్హీం, మంగన్

1

సిరిజోన్గా యుమ మంగ్హీం వాస్తురీత్యా వెస్ట్ బెంగాల్ లో మార్టం యొక్క సిరిజోన్గా యుమ మంగ్హీం ను పోలి నిర్మింపబడింది. దీనిని 1983 లో నిర్మించారు. ఈ ప్రదేశము జనవరి నెలలో జరుపుకునే మఘేయ్ సంక్రాంతి పండుగ సమయంలో పర్యాటకులు మరియు భక్తులతో నిండిపోయి ఉంటుంది.

మఘేయ్ సంక్రాంతి సిక్కిం లో ఒక వెచ్చని వాతావరణం ప్రారంభమవడానికి సూచనగా పరిగణిస్తున్నారు.  ఇది ఒక పండుగ. దీనిని నేపాల్ లో జరుపుకుంటారు. ఈ పండుగను బిక్రమ్ సంబాట్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం పదవ నెల మొదటి రోజు జరుపుకుంటారు. ఈ రోజు వివిధ మేళాలు మరియు కార్యక్రమాలు సిక్కిం మరియు వివిధ ప్రదేశాలలో జరుగుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri