Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనసా » ఆకర్షణలు » బరేతా

బరేతా, మనసా

2

బరేతా గ్రామాన్ని మొదట్లో అగర్వాలాలు మరియు రాజ పుట్ లు కనుగొన్నారు. ఇక్కడ చౌదరి ఆశారాం ధర్మశాల కలదు. ఇది ఆశ రామ్ చౌదరి నివాసం. ఈయన జనత దుఃఖ డామన్ ఫార్మసీ వ్యవస్థాపకుడు. చిన్నది, ప్రాశంతమైనది ఆయినా ఈ సిటీ లో జనాభా తక్కువ. సుమారు 15000 మాత్రమే వుందా గలదు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అంటే మిల్కా సింగ్ ఎడ్యుకేషనల్ సంస్థ. ఇది బుద్ లాడ రోడ్ లో కలదు. ఈ సంస్థ ఇంజనీరింగ్, ఐ టి, బ్యాంకింగ్ మరియు ఫార్మసీ, కొన్ని ఇతర కోర్సులు నిర్వహిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat