Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మషోబ్ర » ఆకర్షణలు » రిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యం

రిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యం, మషోబ్ర

1

సింధూ నది చుట్టూ ఉన్నరిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యం ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించే అవకాశాన్ని పర్యాటకులకు కల్పిస్తుంది మరియు ఇది ఒక ప్రసిద్ధ విహారస్థలం. స్పష్టమైన వాతావరణంలో, ఈ అడవులు జమ్మూ మరియు కాశ్మీర్ చెందిన పీర్ పంజల్ పర్వతాల అందమైన వ్యూను ఆస్వాదించడానికి ఖచ్చితమైన అవకాశం ఇస్తాయి.

ఇక్కడ సాధారణ జాతుల నెమళ్లు, చికోర్స్ , హిమాలయ ఈగల్స్, పార్ట్రిడ్జ్ కోతులు, బబూన్, నక్కలు, మొరిగే జింక మరియు చిరుతలు ఉన్నాయి. సిమ్లా రిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యంలో ఓక్, పైన్, మ్యాపిల్, చెస్ట్నట్, మరియు దేవదారు చెట్లు ఉన్నాయి. ఈ పచ్చని వృక్ష జాతులు మధ్య విశ్రాంతి తీసుకొంటె మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu