Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మతేరన్ » ఆకర్షణలు » హార్ట్ పాయింట్

హార్ట్ పాయింట్, మతేరన్

1

హార్ట్ కేంద్రం నుండి పచ్చటి మైదాన ప్రాంతాలు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు చక్కగా చూడవచ్చు. మతేరన్ లోని  ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతం నుండి పశ్చిమ కనుమ ల పర్వత శ్రేణులను అలాగే ముంబై నగర రాత్రి అందాన్ని చూసి మైమరచి పోవచ్చు.రోజు ఒడిదుడుకులతో ఉండే నగర జీవితానికి దూరంగా తమ ప్రియమైన వారితో గడపదలిచిన వారికీ ఈ ప్రాంతం తన ప్రశాంతమైన చెదరని పరిసరాలతో స్వాగతం పలుకుతూ సంపూర్ణమైన విశ్రాంతిని కలగచేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu