సన్ సెట్ పాయింట్ గా పిలవబడే పార్క్యుపైన్ పాయింట్ – మతేరన్ లో ఆకట్టుకునే ప్రాంతం. పార్క్యుపైన్ పిట్ట ను పోలిఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది .ఇక్కడ దగ్గరగా కనబడే కథేడ్రల్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రబల్ ఘడ్ కోట, సూర్యాస్తమయ దృశ్యం ఇక్కడి నుండి ఎంతో అధ్భుతంగా కనబడతాయి.