Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మథుర » వాతావరణం

మథుర వాతావరణం

ఉత్తర భారత దేశంలోని ఇతర ప్రాంతాల వలెనె, మధురను కూడా నవంబర్ నుండి మార్చ్ వరకు అనుకూల వాతావరణంలో చూడటం సూచించ వచ్చు. ఆగష్టు, సెప్టెంబర్ లలో వచ్చే హోలీ, జన్మాష్టమి పండుగలు ఇక్కడ మరింత ఘనంగా జరుగుతాయి.

వేసవి

వాతావరణం వేసవి వేసవి మార్చ్ నుండి మే వరకూ వుంటుంది. వేసవిలో అధిక వేడి, గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకూ వుంటుంది. వేడి గాలులు మరింత అసౌకర్యం కలిగిస్తాయి.

వర్షాకాలం

వర్షాకాలం ఈ పట్టణంలో వర్షాకాలం జూన్ నుండి ఆగష్టు వరకూ వుంటుంది. వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఊరట కలిగి నప్పటికీ తేమ అధికంగా వుండి అసౌకర్యం గా వుంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అక్టోబర్ లో మొదలై జనవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ వుంటాయి. ఈ కాలం ఆహ్లాదకరంగా వుంటుంది.