Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైలదుత్తురై » ఆకర్షణలు » శ్రీ మయూరనాథ స్వామి దేవాలయం

శ్రీ మయూరనాథ స్వామి దేవాలయం, మైలదుత్తురై

1

మైలదుతరై లోని శ్రీ మయూరనాథ స్వామి దేవాలయాన్ని తరచుగా పెద్ద గుడి గా పిలుస్తారు. మయూరానికి నాథుడు, అని అర్థం వచ్చే మయూరనాథ స్వామి ఈ గుడిలో ప్రధాన దైవం. ఒక పురాణ గాథ ప్రకారం శివుడి పార్వతి మీద ఆగ్రహించి ఆడ నేమలిగా పుట్టామని శపించాడు. పార్వతీ దేవి అవతారమైన మయూరం ఈ దేవాలయ ప్రాంతంలో శివుడిని మెప్పించింది. ఈ గుడిలో విగ్రహం శివుడిని పూజిస్తూ మైలదుతరై కథ అందరికీ వినిపిస్తున్నట్టు వుంటుంది. ఈ దేవాలయం గోడల మీద వున్న శాసనాలు కులోత్తుంగ చోళుల కాలం నాటివి.

మొదటి సారి నిర్మించాక మళ్ళీ పునరుధ్ధరించ బడిన ఈ దేవాలయం చోళుల నాటి నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచింది. మయూర నాట్యాంజలి అనే వార్షిక నృత్యోత్సవం నటరాజ స్వామి కోసం నిర్మించిన ఈ దేవాలయం ఆవరణలో కన్నుల ప౦డువగా జరుగుతుంది. చిదంబరం లో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటయ్యే నాట్యాంజలి ఉత్సవం లాగా జరిగే ఈ ఉత్సవాన్ని సప్తస్వరంగల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ పురాతన పట్టణంలో యాత్రికులు అనేక సంప్రదాయ నృత్య రీతుల వైభవాన్ని చవి చూస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat