Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొహాలి » ఆకర్షణలు » సుఖ్న సరస్సు

సుఖ్న సరస్సు, మొహాలి

3

సుఖ్న సరస్సు, చండీగర్ పట్టణంలోని శివాలిక్ పర్వత శ్రేణి దుగువ ప్రాంతం వద్ద ఉన్న అద్భుతమైన ప్రదేశం. 3 కిలోమీటర్ల పొడవున విస్తరి౦చి ఉన్న ఈ మనవ నిర్మిత సరస్సు శివాలిక్ కొండల క్రింద నుండి ప్రవహించే సుఖ్న చోయే జలపాతం వంతెన గుండా 1958 లో రూపొందించబడింది. ఇక్కడి ప్రకృతి శోభ ఈ సరస్సు అత్యద్భుతమైన అంద౦వైపు హైకర్లు, ఫోటోగ్రాఫర్లు, చిత్రకారులను ఆకర్షిస్తుంది.

ఆసియా రోవింగ్ చాంపియన్షిప్ కోసం ఒక మాజీ వేదికగా ఉన్న సుఖ్న సరస్సు ఖండంలోనే రోయింగ్, పడవ ప్రయాణానికి అతిపెద్ద చానల్ గా పేరుగాంచింది. ఈ స్థలం సర్ఫింగ్, స్కల్లింగ్, స్కీయింగ్ వంటి ఇతర నీటి క్రీడా కార్యకలాపాలకు కూడా అనుకూలమైనది. శీతాకాలంలో, సరస్సు చుట్టూ స్థిరపడిన అద్భుతమైన వలస పక్షులతో పక్షి ప్రేమికులను ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సుఖ్న సరస్సు వద్ద ఉన్న ఈ అద్భుతమైన వాతావరణం వినోదానికి, బోటింగ్, ధ్యానానికి కూడా సిఫార్సుచేయబడిన ప్రదేశంగా తయారుచేయబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri