Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొహాలి » ఆకర్షణలు » థండర్ జోన్

థండర్ జోన్, మొహాలి

1

మొహాలి నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ థండర్ జోన్, ఉత్తరభారతదేశం మొత్తంలో ఉత్తమ వినోదభరితమైన, నీటి పార్కుగా పేర్కొనబడింది. 2002 మే 15 న ప్రారంభించబడిన ఈ అందమైన పార్కు అద్భుతమైన పరిసరాల మధ్య 11 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ వినోద పార్కు ఆక్టోపస్, కొలంబస్, సన్ ‘n’ మూన్, కాటర్పిల్లర్ తోసహా 12 అద్భుతమైన సవారీలను కలిగిఉంది. సంగీత బాబ్, స్ట్రైకింగ్ కార్స్, స్ప్లాష్, బోట్ క్లబ్, ఊగే కుర్చీలు మొదలైనవి థండర్ జోన్ వద్ద ఉన్న ఇతర ఉతీజపరిచే సవారీలు. ఈ నీటి పార్కు దాని నాలుగు కొలనుల వద్ద నీటి తరంగాలతో ఉత్తేజాన్ని, వినోదాన్ని జతచేస్తుంది. ముగింపు లేని వినోదంతో నిండిన ఈ థండర్ జోన్ మొహాలి లోని పర్యాటకులు, స్థానికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri