Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మోకోక్చుంగ్

మోకోక్చుంగ్ - మేధో రాజధాని! ఈ రాష్ట్రం లో ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మోకోక్చుంగ్ ని చూడకుండా నాగాలాండ్ రాష్ట్రము యొక్క పర్యటన అసంపూర్ణం. ఏయో ట్రైబ్ వారు ఎక్కువగా నివసించే ఈ ప్రదేశం నాగాలాండ్ లో ని దిమాపూర్ మరియు కొహిమా తరువాత మూడవ పెద్ద పట్టణ ప్రాంతం. అంతే కాక, ఈ ప్రదేశం సాంస్కృతిక మరియు మేధో రాజధానిగా కూడా ప్రసిద్ది. సముద్ర మట్టానికి 1325 మీటర్ల ఎత్తున ఉన్నది. ఉత్తర అస్సాం కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం అందమైన ప్రాకృతిక విషయాలతో, పిల్లకాలువలతో ఉంటుంది.

క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు ఏయో పండుగ మోత్సు సమయాలలో సందడిగా ఉంటుంది. ప్రతి ఏడాది న్యూ ఇయర్ నాడు జరిగే పండగకి ఈ ప్రదేశం పెద్ద పీట వేస్తుంది. అదే ఇప్పుడు సంస్కృతిగా మారింది. ప్రజలంతా అర్ధరాత్రి వరకు సంతోషంగా పాల్గొనే వినోద కార్యక్రమాలు ఇక్కడినుంచి నగరం యొక్క టౌన్ స్క్వేర్ వరకు కొనసాగుతాయి.

6

మోకోక్చుంగ్ పండుగలు - పర్యటనకు సంస్కృతిని అద్దుతాయి

మొత్సు పండుగ ప్రధాన నగరం నుండి గంటా గంటన్నర దూరం లో ఉన్న చుచుయిమ్లంగ్ గ్రామం లో జరుగుతుంది. మే నెల మొదటి వారంలో ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సామజిక బంధాన్ని పెంచడం. పాత బంధాలని పునరుద్ధరించుకుంటూ కొత్త బంధాలను ఏర్పరచుకుంటూ ఒకరి కొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కొండపైన ఉన్నటువంటి ఈ పచ్చని పల్లె ఈ పండుగకు సరైన ప్రదేశంగా ఉంటుంది.

త్సుంగ్రెమ్ మోంగ్ ఇక్కడి మరియొక ముఖ్య పండుగ. 95 శాతం మంది బాప్టిసం పొంది, క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ఇక్కడ ఆచరిస్తారు. నిజానికి ఏయో లు 19 వ శతాబ్దం లోనే ఆ మతం పుచ్చుకున్నారు.

వాతావరణం ఆహ్లాద కరమైన వాతావరణం ఇక్కడ ఏడాది పొడవునా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలను దాటదు.

మోకోక్చుంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మోకోక్చుంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మోకోక్చుంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మోకోక్చుంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కొహిమ నుండి అమ్గురి, వోఖ, మొక్చుంగ్, చనగ్టోంగయ మరి తులి లను తాకుతూ వెళ్ళే నేషనల్ హైవే 61 తో చక్కగా అనుసందానించ బడినది. నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వారి బస్సులు ఇక్కడి నుండి కొహిమాకు, 162 కి. మీ. దూరం నడుస్తాయి . షేర్డ్ టాక్సీ లు కూడా ఇక్కడ లభిస్తాయి .
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం అస్సాం లోని మరియని 85 కి. మీ. దూరంలో దీనికి దగ్గర రైల్వే స్టేషన్. మరియని నుండి ముఖ్య రైళ్ళు దిబృగర్ వైపు పయనిస్తాయి. మరియని నుండి బస్సులు, టాక్సీలు లబిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ఇక్కడికి దగ్గరలో ఉన్న రెండు విమానాశ్రయాలు దిమాపూర్ లో ఉన్న విమానాశ్రయం ఇక్కడికి 212 కి. మీ. దూరంలో ఉన్నది, జోర్హాట్ విమానాశ్రయం ఇక్కడికి 105 కి.మీ. దూరంలో ఉన్నది.ఇక్కడినుండి ప్రతి రోజు ఫ్లైట్ లు గౌహతి లేద కోల్కతా వంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లకు ఉంటాయి
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri