నాగాలాండ్ లో ని మోకోక్చుంగ్ ను ఒక ముఖ్య ప్రదేశంగా దాని యొక్క ఏయో తెగ ఉనికి వల్ల భావిస్తారు. నాగాలాండ్ యొక్క హృదయ భాగం వంటి మోకోక్చుంగ్ కు సంబంధించి అనేక ఆసక్తి కర విషయాలు ఉన్నాయి. అటువంటి విశేషాలలో ఒకటి ఈ మ్యూజియం. ఈ జిల్లా మ్యూజియం అనేక శతాబ్దాలు ఏయో ల జీవన...
ఈ నగరం లోని మోకోక్చుంగ్ పార్క్ లేదా టౌన్ పార్క్ అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ ప్రశాంతత పొందటమే కాక ప్రక్రుతి యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. నగరంలోని ముఖ్య ప్రదేశం లోని ఈ పార్క్ అనేక పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుంచి నగరాన్ని...
ఈ జిల్లాలో ని మరి కొన్ని నగరాలను సందర్శించక పొతే ఈ ప్రదేశం లో పర్యటన సంపూర్ణం అవదు. చంగ్తొంగ్య గ్రామం లో ని సహజ పల్లె వాతావరణం ఏయో ల పల్లె అందాలను పర్యాటకులకు రుచి చూపిస్తుంది. మోకోక్చుంగ్ నగరంకి నలభై కిలోమీటర్ల దూరం లో లంగ్పంగ్కొంగ్ రేంజ్ లో ఉంది ఈ గ్రామం. త్సుల...
మొదట ఉన్నటువంటి ఉంగ్మా ఏయో గ్రామం నుండి ఈ గ్రామానికి ఏయోలు తరలి వచ్చినప్పటినుండి ఇది అతి ప్రాచీనమైన మరియు సాంప్రదాయక గ్రామంగా పేరుపొందింది. మొకొక్ అంటే అయిష్టం గా మరియు చంగ్ అంటే సంఘం అని అర్ధం. దీని అంతరార్ధం అయిష్టంగా తమ నిజ నివాసం నుండి కదిలి వెళ్ళిన జన సమూహంగా...