Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోకోక్చుంగ్ » ఆకర్షణలు » చంగ్తొంగ్య

చంగ్తొంగ్య, మోకోక్చుంగ్

1

ఈ జిల్లాలో ని మరి కొన్ని నగరాలను సందర్శించక పొతే ఈ ప్రదేశం లో పర్యటన సంపూర్ణం అవదు. చంగ్తొంగ్య గ్రామం లో ని సహజ పల్లె వాతావరణం ఏయో ల పల్లె అందాలను పర్యాటకులకు రుచి చూపిస్తుంది. మోకోక్చుంగ్ నగరంకి నలభై కిలోమీటర్ల దూరం లో లంగ్పంగ్కొంగ్ రేంజ్ లో ఉంది ఈ గ్రామం. త్సుల (దిఖు) నది మరియు మెలక్ నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తారు.

ఇక్కడ కొండపై నుండి ఈ రెండు నదులతో కూడిన ఈ ప్రదేశం ఎంతో అందంగా కనపడుతుంది. త్సులా నది యొక్క ఒకానొక ప్రదేశం నుండి ముడి చమురు బయటకి వస్తూ కనపడుతుంది. దీనిని మేనేమ్స్తూ అంటారు. ఇక్కడ ఉన్న అనేక పిక్నిక్ స్పాట్ ల తో బర్డ్ వత్చింగ్ ఒక ముఖ్య అంశం. ఏయో భాష ఇక్కడ మాట్లాడుతారు. జాతీయ రహదారి 61 ఈ ప్రదేశాన్ని మోకోక్చుంగ్ జిల్లాలో ని అన్ని ప్రదేశాలను కలుపుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat