Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొరదాబాద్ » ఆకర్షణలు » పెద్ద హనుమాన్ జి ఆలయం

పెద్ద హనుమాన్ జి ఆలయం, మొరదాబాద్

1

పెద్ద హనుమాన్ జి ఆలయం మొరాదాబాద్ జిల్లలో చందౌసి అనే ఒక చిన్న పట్టణంలోని హనుమాన్ఘరి వద్ద ఉంది. ఇది ఈ ప్రాంతంలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది.

ఇది షుమారుగా 400 సంవత్సరాల పూర్వం నిర్మించారని నమ్మకం, ఇది హనుమాన్ఘరి వద్ద సీతా ఆశ్రమ ఆటస్థలానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై నిర్మించబడింది. హనుమంతుని విగ్రహం క్రింద ఒక గుహ ఉంది. ఇది నగరంలోని అతిపెద్ద భాగాలకు కూడా వెళుతుందని నమ్మకం.

పురాణాల ప్రకారం, హనుమంతుడు ఈ ప్రదేశంలో వెలిశాడు. ఆయన అదృశ్యమై, ఆ స్థానంలో విగ్రహం గుర్తించబడింది.

ఈ ఆలయంలో రాముడు ఆయన కుటుంబ సభ్యుల విగ్రహాలు, శ్రీకృష్ణుని కుటుంబం, శివుని కుటుంబం వీటితోపాటు దుర్గా దేవి, భైరో, శాయిబాబా, అనేక ఇతర సాధువులు, దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఆశీస్సులు కోరుకోవడానికి వచ్చే భక్తులకు ఇష్టమైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed