Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొరదాబాద్ » ఆకర్షణలు » సీతా ఆలయం

సీతా ఆలయం, మొరదాబాద్

1

శ్రీరాముని భార్య సీత పేరు ఈ ఆలయానికి పెట్టారు, దురదృష్టవశాత్తూ సీత విగ్రహం అక్కడ లేదు. ఇది జలిల్పూర్ – చంద్రపూర్ రహదారిపై నానోరు గ్రామం నుండి 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఆ ప్రాంత నివాసులు దీనిని సీతా మందిర్ మఠం అనికూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం, సీతా, తన జీవితాన్ని అంత౦ చేసుకోవాలని ఉద్దేశ్యపూర్వకంగా ఆ ప్రదేశంలో దూకినపుడు భూమి బద్దలై ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. తరువాత ఈ ఆలయాన్ని సీతా ఆలయంగా పిలుస్తున్నారు, ఈ సంఘటనకు గుర్తుగా దీనిని నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun