Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » దూద్ బవోరి.

దూద్ బవోరి., మౌంట్ అబు

1

మౌంట్ అబూ లోని ముఖ్య ధార్మిక ప్రాంతాలలో అధర్ దేవి ఆలయ ప్రాంగణంలో గల పవిత్రమైన దూద్ బవోరి బావి ఒకటి. ఈ బావి లోని నీరు పాల వంటి రంగులో ఉన్నందున ఈ బావిని దూద్ బవోరి అంటారు. ఈ బావి లోని నీటి రంగుకి సంబంధించి అనేక పురాణగాధలు వున్నాయి.

అటువంటి ఒక కథనం ప్రకారం ఈ బావి దేవతలకు పాలు అందించే ప్రధాన వనరు. అనేక మంది స్థానికులు ఈ బావి లోని నీటిని పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ బావి లోని నీరు కొన్ని మంత్ర శక్తులను కల్గి ఉన్నాయని కూడా నమ్ముతారు. అనేక మంది భక్తులు ఈ బావిని దివ్య గోమాత కామధేనువుగా భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat