Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » గురు శిఖర౦ పీక్

గురు శిఖర౦ పీక్, మౌంట్ అబు

1

ఆరావళి పర్వత శ్రేణులలో మౌంట్ అబూ నుండి 15 కి. మీ. దూరంలో గల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖర్ పీక్. ఇది 1722 మీ. ల ఎత్తు లో వుంటుంది. ఈ అధ్భుతమైన పర్వత శిఖరం పర్యాటకుల పర్వతారోహణ కు ప్రసిద్ది చెందింది. ఈ పర్వత శిఖరం పై నుండి పర్యాటకులు ఆరావళి పర్వత శ్రేణులలోని అన్ని పర్వతాలతో బాటు పక్షులను కూడా చూసి ఆనందించవచ్చు.

ఈ పర్వత శిఖరంలో ప్రాచీన గురు దత్తాత్రేయ దేవాలయాన్ని చూడవచ్చు. ఈ దేవాలయం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతార౦గా భావించే గురు దత్తాత్రేయునికి చెందినది. శివాలయం, మీరా దేవాలయం, చాముండి దేవాలయం వంటి కొన్ని ఇతర దేవాలయాలు ఈ శిఖరం పై ఉన్నాయి. దేవాలయాల తో బాటు ఖగోళ వస్తువులను పరిశీలించే౦దుకు భూఆదారిత పరారుణ పరిశోధన నిమిత్తం మౌంట్ అబూ అబ్సర్వేటరీ ఏర్పాటయింది. ఈ పరిశోధనశాల ఫిజికల్ రిసర్చ్ లేబరేటో రి నిర్వహణ లో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat