Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » మోగ్లి ల్యాండ్

మోగ్లి ల్యాండ్, మౌంట్ అబు

1

మౌంట్ అబూ లో ఆరన గ్రామం పై 800 మీ. ఎత్తున పురాతన నాగరికత అవశేషాలను కొద్ది కాలం క్రితం కను గొన్నారు. ఒక అటవీ అధికారుల బృందం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపగా పురాతన కు౦డలు, ఇటుకలు కనబడ్డాయి. ఈ అవశేషాలు 1000 సంవత్సరాలకు పైగా పాతవని ఈ ప్రాంతం ఆ కాలంలో ప్రయాణీకులకు విశ్రాంతి కొరకు ఉపయోగ పడేదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. రడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ది జంగిల్ బుక్ లో వర్ణించిన అడవిని పోలి ఉండటం వలన ఈ ప్రాంతాన్ని మోగ్లి ల్యాండ్ అని అంటారు. ఈ పుస్తకం లోని ప్రధాన పాత్ర పేరు ‘మోగ్లి.’

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat